తెలంగాణ

telangana

ETV Bharat / state

మహవీర్​ ఆస్పత్రివద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం - vikarabad

వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని మహవీర్​ ఆస్పత్రి వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

మహవీర్​ ఆస్పత్రివద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

By

Published : Aug 21, 2019, 9:58 PM IST

వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని మహవీర్​ ఆస్పత్రి వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. ఆస్పత్రి పరిసరాల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్​టీం ద్వారా ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహవీర్​ ఆస్పత్రివద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details