50 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత - మైనార్టీ గురుకుల వసతి గృహం
![50 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత students food poison](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6087872-thumbnail-3x2-students.jpg)
విద్యార్థులకు అస్వస్థత
22:14 February 15
మైనార్టీ గురుకుల విద్యార్థులకు అస్వస్థత
వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం చిల్ముల్ మైలారంలోని మైనార్టీ గురుకుల వసతిగృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన 50 మంది విద్యార్థులకు కడుపునొప్పి రావడం వల్ల వారిని కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇదీ చూడండి: పట్టణ ప్రగతి అజెండాగా రేపు కేబినెట్ భేటీ
Last Updated : Feb 15, 2020, 11:01 PM IST