తెలంగాణ

telangana

ETV Bharat / state

11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య - latest news on 11 month old baby killed by mother in vikarabad district

11 నెలల పసిబిడ్డను చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

11 month old baby killed by mother in vikarabad district
11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య

By

Published : Apr 19, 2020, 12:35 AM IST

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం కుదురుమళ్లలో విషాదం చోటుచేసుకుంది. 11 నెలల పసిబిడ్డను చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మల్లిక శనివారం సాయంత్రం తన 11 నెలల పసి బాలుడ్ని చంపి.. ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లీ కొడుకులు మృతి చెందడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:-లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details