తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు మేలే..' - తెలంగాణ వార్తలు

వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా వ్యతిరేకించినా... దీర్ఘకాలిక లాభాలే ఉన్నాయని నాబార్డ్​ ఛైర్మన్ తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవసాయం కింద రైతుకు పూర్తి స్వాతంత్య్రం ఏర్పుడుతోందని పేర్కొన్నారు.

nabard-chairman-dr-govindarajulu-interview-on-farm-laws
'కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు మేలే జరుగుతోంది'

By

Published : Dec 22, 2020, 9:43 AM IST

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు రైతులకు మేలు చేసేవేనని... నాబార్డ్‌ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు అభిప్రాయపడ్డారు. రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే... పోటీ ఏర్పడి లాభసాటి ధర వచ్చే అవకాశముందని అన్నారు. రైతు ప్రయోజనాల కోసం వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామంటున్న నాబార్డ్‌ ఛైర్మన్‌ గోవిందరాజులుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

'కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు మేలే జరుగుతోంది'

ABOUT THE AUTHOR

...view details