తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్​లోని సర్కారు దవాఖానాను సందర్శించిన మంత్రి వేముల - నిజామాబాద్​ వార్తలు

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆస్పత్రిని రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. కొవిడ్​ వార్డులో రోగులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

Telangana news
వేముల ప్రశాంత్​ రెడ్డి వార్తలు

By

Published : May 13, 2021, 7:11 PM IST

సీఎం కేసీఆర్​ ఆదేశాలమేరకు మంత్రి ప్రశాంత్​రెడ్డి నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో కొవిడ్​ బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. రోగులకు కావాల్సిన ఆక్సిజన్​, ఆక్సీమీటర్లు, ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే షకీల్​ ఆమీర్​ ఉన్నారు.

ఇదీ చూడండి:ముస్లింలకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details