సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు వెళ్లకుండా గేటు వద్దే ధర్నా నిర్వహించారు. విధులకు వచ్చిన ప్రైవేటు సిబ్బందిని కార్మికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్మికుల ధర్నాతో బస్సులు బయటకు వెళ్ళలేదు.
బస్సులు వెళ్లకుండా డిపో ముందు కార్మికుల ఆందోళన