సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన హసీనా అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వివాదం ముదిరి భర్త హుస్సేన్ కర్రతో దాడి చేశాడు. తీవ్ర మనస్తాపానికి గురై... ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిని తన తండ్రిని సుత్తితో కొట్టాడని కుమార్తె చెబుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య - women sucide in shanthinagar
భార్యభర్తల మధ్య గొడవలతో మనస్తాపం చెంది.. భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా శాంతినగర్‌లో చోటుచేసుకుంది. తండ్రి సుత్తితో కొట్టడం వల్లనే తల్లి ఉరి వేసుకున్నట్లు కుమార్తె చెబుతోంది.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య