తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో మహిళ మృతి - సూర్యాపేట జిల్లాలో  విద్యుదాఘాతంతో మహిళ మృతి

గడ్డి కోయడానికి పొలానికి వెళ్లిన మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో చోటుచేసుకుంది.

మునగాలలో కరెంట్​ షాక్​తో మహిళ మృతి

By

Published : Nov 4, 2019, 4:15 PM IST

మునగాలలో కరెంట్​ షాక్​తో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన పుట్టా రుక్మిణి రోజు మాదిరి ఉదయాన్నే గడ్డి కోయడానికి పొలానికి వెళ్లింది. అక్కడ తెగిపడిన విద్యుత్ తీగపై కాలు పెట్టడం వల్ల విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందింది. ఆమెతో పాటే వెంట ఉన్న పెంపుడు శునకం కూడా విద్యుత్ షాక్ తగిలి మరణించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details