తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాక్టర్​ ఢీ కొని మహిళ మృతి - Crime News in Suryapwta district

సూర్యాపేట జిల్లా కప్పుల కుంట తండాలో ట్రాక్టర్​ ఢీ కొని మహిళ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Woman Dies due to tractor collision in Suryapeta district
ట్రాక్టర్​ ఢీ కొని మహిళ మృతి

By

Published : May 19, 2020, 9:47 PM IST

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కప్పుల కుంట తండా సమీపంలో ట్రాక్టర్ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం హాస్పిటల్​కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె దుర్మరణం చెందింది.

ఆ మహిళ హుజూర్​నగర్​కు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details