సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పట్టణంలోని న్యూ అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యం ర్యాలీ నిర్వహించారు.
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ - సూర్యాపేటలో ఓటరు చైతన్య ర్యాలీ
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో న్యూ అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ
కొత్త బస్టాండ్ నుంచి ఆంజనేయస్వామి సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు.
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ
- ఇదీ చూడండి: 'నిర్భయ' క్యురేటివ్ పిటిషన్లపై 14న విచారణ\