తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐకేపీపై తూనికలు, కొలతల అధికారుల ఆకస్మిక దాడులు - ఐకేపీపై అధికారుల దాడులు

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ఐకేపీ కేంద్రంలో డిజిటల్ కాంటాను వినియోగించడం లేదన్న ఫిర్యాదుతో తూనికలు, కొలతల అధికారులు ఆకస్మికంగా దాడు చేశారు. నిర్వాహకులకు రూ.2 వేల జరిమానా విధించారు.

ఐకేపీపై తూనికలు, కొలతల అధికారుల ఆకస్మిక దాడులుఐకేపీపై తూనికలు, కొలతల అధికారుల ఆకస్మిక దాడులుఐకేపీపై తూనికలు, కొలతల అధికారుల ఆకస్మిక దాడులుఐకేపీపై తూనికలు, కొలతల అధికారుల ఆకస్మిక దాడులు
ఐకేపీపై తూనికలు, కొలతల అధికారుల ఆకస్మిక దాడులు

By

Published : Nov 23, 2020, 7:57 PM IST

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ఐకేపీ కేంద్రంపై జిల్లా తూనికలు, కొలతల అధికారులు ఆకస్మిక దాడి చేశారు. డిజిటల్ కాంటాను ఉపయోగించకుండా మాన్యువల్ కాంటా ఉపయోగిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు దాడులు చేసినట్టు జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రభుత్వం ప్రతి ఐకేపీ కేంద్రానికి రెండు డిజిటల్ కాంటలను అందించామని... వాటినే ఉపయోగించాలని నిర్వాహకులకు సూచించారు. దీనిని మొదటి తప్పుగా పరిగణించి... నిర్వాహకులకు రూ.2 వేల జరిమానా విధించినట్టు తెలిపారు.

ఇదీ చూడండి:ఆశాకిరణంగా ఆక్స్​ఫర్డ్ టీకా- 70 శాతం సమర్థత

ABOUT THE AUTHOR

...view details