సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లక్కవరం, శ్రీనివాసపురం, అమరవరం, అల్లిపురం, లింగగిరి గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికలు రాగానే మంత్రులందరూ హుజూర్నగర్ వైపు చూస్తున్నారని, ఆరు సంవత్సరాల నుంచి రాని మంత్రులు ఇప్పుడు హుజూర్‌నగర్‌కు ఏముందని వస్తున్నారని ప్రశ్నించారు. హుజూర్నగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పద్మావతి గెలిపించాలని కోరారు.
భార్య గెలుపు కోసం శ్రమిస్తున్న ఉత్తమ్.. - సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిని గెలిపించాలని కోరారు.
భార్య గెలుపు కోసం శ్రమిస్తున్న ఉత్తమ్..