సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో గౌడ కులస్థుల కుల దైవమైన శ్రీ కంఠ మహేశ్వర స్వామి పండుగ సందర్భంగా స్వామి వారిని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు నాగన్న గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు వల్లపుదాసు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కంఠ మహేశ్వర స్వామిని దర్శించుకున్న ఉత్తమ్ - కంఠ మహేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఉత్తమ్
హూజూర్‌నగర్‌లో శ్రీ కంఠ మహేశ్వరస్వామి పండుగ సందర్భంగా స్వామి వారిని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి దర్శించుకున్నారు.

కంఠ మహేశ్వర స్వామిని దర్శించుకున్న ఉత్తమ్