ప్రచారం అనంతరం డీఎస్పీ తనను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని హుకుం జారీ చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. తాను వెళ్లనని... అవసరమైతే అరెస్ట్ చేయమన్నానని ఆయన చెప్పారు. ఎన్నికల అధికారి చంద్రయ్య తెరాస పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర, జాతీయ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
ఎన్నికల అధికారి తెరాసకు అనుకూలం: ఉత్తమ్ - utham kumar reddy
ఎన్నికల అధికారి చంద్రయ్య తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల అధికారి తెరాసకు అనుకూలం: ఉత్తమ్