సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా హుజూర్నగర్ సబ్జైల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులతో ములాకత్ నిర్వహించారు. స్థానిక పోలీసులు అరాచకాలు సృష్టిస్తూ... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, కావాలనే జైలుపాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేది లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజూర్నగర్ సబ్జైల్లో ఉత్తమ్ ములాకత్... - Uttam Mulakhat in Huzoor Nagar Sub Jail
కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పోలీసులు అనవసరంగా కేసులు బనాయించి జైలుపాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో పర్యటించిన ఉత్తమ్... సబ్జైల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో ములాకత్ నిర్వహించారు.

Uttam Mulakhat in Huzoor Nagar Sub Jail
హుజూర్నగర్ సబ్జైల్లో ఉత్తమ్ ములాఖత్...
ఇవీ చూడండి: రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్