సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇందిరా చౌక్ సాయి బాబా ఆలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అభివాదం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలను కోరారు.
బైక్ ర్యాలీలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి - టీపీసీసీ అధ్యక్షుడు
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
బైక్ ర్యాలీలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి