తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షాలకు గోడ కూలి రెండు ఆవులు మృతి - సుర్యాపేట జిల్లా చింతలపాలెలో రెండు ఆవులు మృతి

ఎడతెరిపి లేని వానలకు రెండు ఆవులు మృతిచెందిన ఘటన సుర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారంలో చోటు చేసుకుంది.

భారీ వర్షాలకు గోడ కూలి రెండు ఆవులు మృతి
భారీ వర్షాలకు గోడ కూలి రెండు ఆవులు మృతి

By

Published : Sep 15, 2020, 6:37 AM IST

సుర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి 2 ఆవులు మృతి చెందాయి. పాత కాలం నాటి గోడలు కావటం వల్ల కూలిపోయాయని స్థానికులు తెలిపారు.

వ్యవసాయానికి ఉపయోగపడేవి..

ఆవులు వ్యవసాయ పనుల్లో సహకారం అందించేవని యజమాని పేర్కొన్నారు. వాటి ఆకాల మృతిపట్ల ఆవుల యజమాని ఆందోళ వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : 'జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశం'

ABOUT THE AUTHOR

...view details