తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యాన్సర్ బాధితునికి తుంగతుర్తి ఎమ్మెల్యే  ఆర్ధిక సాయం - suryapet district news

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తిరుమలగిరి మున్సిపల్ ​వాసిని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పరామర్శించారు. రూ.50 వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. బాలునికి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

క్యాన్సర్ బాధితునికి ఆర్ధిక సాయం చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే
Tungaturti MLA provided financial assistance to a cancer victim person

By

Published : Dec 19, 2020, 12:55 PM IST

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తిరుమలగిరి మున్సిపల్ ​వాసిని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పరామర్శించారు. రూ. 50వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. బాలునికి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.

తిరుమలగిరి పరిధిలోని అనంతారానికి చెందిన శాగంటి అయోద్య, సైదమ్మ దంపతుల కుమారుడు గౌతమ్​ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. పరీక్షలు చేయించడానికి రూ. 5 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు తెలిపారు. అంతడబ్బు లేకపోవడంతో ఎవరైన తమ కుమారున్ని ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న గాదరి కిషోర్ బాధిత కుటుంబాన్ని కలిసి ఆర్ధికసాయం చేశారు.

ఇదీ చదవండి:'సీమ ఓబులమ్మ'గా రకుల్​ప్రీత్​ సింగ్​!

ABOUT THE AUTHOR

...view details