తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్​కు 70 ఉత్తరాలు - tsrtc strike latest news

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్​తో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలో 70మంది కార్మికులు సీఎం కేసీఆర్​కు ఉత్తరాలు పంపించారు.

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్​కు 70 ఉత్తరాలు

By

Published : Oct 5, 2019, 3:54 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలో ఆర్టీసీ కార్మికలు విన్నూతంగా నిరసన వ్యక్తం చేశారు. డిపోలో పనిచేస్తున్న 70మంది ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని 70 ఉత్తరాలను డిపో పోస్ట్ ఆఫీస్​లో వేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళ కండక్టర్స్ సీఎం​కు ఉత్తరాల ద్వారా తమ సమస్యలను విన్నవించుకున్నారు.

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్​కు 70 ఉత్తరాలు

ABOUT THE AUTHOR

...view details