సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో శానంపూడి సైదిరెడ్డి 85వ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వియోగించుకుంటున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న తెరాస అభ్యర్థి - TRS CANDIDATE SHAANAMPUDI SAIDIREDDY
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి గండ్లపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న తెరాస అభ్యర్థి
TAGGED:
SAIDIREDDY CASTE THEIR VOTE