హుజూర్నగర్లో తెరాస విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని పేర్కొన్నారు. నెల రోజులుగా కష్టపడిన తెరాస నాయకులు, కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ నేతల నుంచి అందిన సమాచారం ప్రకారం.. కచ్చితంగా గెలుస్తామన్నారు.
హుజూర్నగర్లో గులాబీ జెండా ఎగురుతుంది: కేటీఆర్ - huzurnagar election results 2019
హుజూర్నగర్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. నెల రోజులుగా కష్టపడిన తెరాస నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ktr