సూర్యాపేట జిల్లా వాసునగర్ మండలం కోదాడ రోడ్డులోని చెక్ పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లో శిరస్త్రాణం ధరించాలని ద్విచక్ర వాహనదారులకు సూచించారు. అనంతరం ఎంబీ కాలువ దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించారు. తర్వాత హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ట్రాఫిక్ నియమ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు' - TRAFFIC
ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూర్యాపేట డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బందికి సూచించారు.
'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు'