తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టపల్లి క్షేత్రంలో ఏకాదశి దర్శనాలు నిలిపివేత - latest news of mattapalli temple in suryapeta

సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనసింహ స్వామి దేవస్థానంలో భక్తల దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్​ కట్టడిలో భాగంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

toli yekadashi darshanas stoped for devotees due to corona at mattapalli temple in suryapeta
మట్టపల్లి క్షేత్రంలో ఏకాదశి దర్శనాలు నిలివేత

By

Published : Jun 30, 2020, 1:02 PM IST

సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆలయ పూజారులే స్వామివారికి ఏకాదశి పూజలు నిర్వహించనున్నారు.

గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. దీనికి ప్రజలంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

ABOUT THE AUTHOR

...view details