తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు పండ్లు పంపించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ - తుంగతుర్తి ఎమ్మెల్యే పండ్ల పంపిణీ

కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ పండ్లు పంపించారు. తుంగతుర్తి సీఐ, నాగారం సీఐ తమ సిబ్బందికి పంపిణీ చేశారు.

thungathurthy mla kishore kumar distribute fruits to police
పోలీసులకు ఎమ్మెల్యే పండ్లను పంపిణీ

By

Published : Apr 17, 2020, 11:19 AM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కరోనా నియంత్రణకై నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమారు పండ్లు పంపించారు. తుంగతుర్తి సీఐ రవి, నాగారం సీఐ శ్రీనివాస్ సిబ్బందికి అందించారు.

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు పోలీస్, వైద్య, రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ABOUT THE AUTHOR

...view details