సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ నిధుల నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 12 లక్షల 60వేలతో స్మశానవాటికలకు తుంగతుర్తి శాసన సభ్యులు గాదరికిశోర్ కుమార్ శంకుస్థాపన చేశారు.
'ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్మశాన వాటిక ఉండాలి'
సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డి గూడెం మండలంలోని పలుగ్రామాల్లో స్మశానవాటికలకు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ శంకుస్థాపన చేశారు.
'ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్మశాన వాటిక ఉండాలి'
మండలంలోని పలు గ్రామాల్లో స్మశానవాటికలకు శంకుస్థాపన చేసిన ఆయన... అనంతరం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలసి కుంచమర్ధి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధిలైట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమలంలో ఎంపీపీ రేణుక జడ్పీటీసీ వీరప్రసాద్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిఃఅవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు