గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే అంబులెన్సులను నిలిపివేస్తున్నారు. మార్గం మధ్యలోనే అంబులెన్సుల్లో కరోనా బాధితులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.
గరికపాడు చెక్‌పోస్టు వద్ద కొనసాగుతున్న ఆందోళనలు - ap news
ఏపీ తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

garikapadu
హైదరాబాద్‌లో బెడ్ కేటాయింపు ఉంటేనే అనుమతిస్తున్నారు. చరవాణిలో అమమతి పత్రాలుంటే పోలీసులు అనుమతించడం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్‌తో వెళ్తున్న వారిపై కూడా పోలీసులు కనికరం చూపకపోవడంతో రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గరికపాడు చెక్‌పోస్టు వద్ద కొనసాగుతున్న ఆందోళనలు
ఇదీ చదవండి:తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి