తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలుగోరోజు వరదనీటిలోనే మట్టపల్లి దేవస్థానం - మట్టపల్లి

కృష్ణానది వరదల్లో నీటమునిగిన మట్టపల్లి దేవస్థానం ఇంకా వరదలోనే ఉంది. ఈరోజు కూడా స్వామికి వరదనీటిలోనే పూజలు చేశారు.

కృష్ణానది వరద

By

Published : Aug 18, 2019, 4:51 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి దేవస్థానంలో వరద నీరు కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులు తక్షణం స్పందించి వరద నీరు బయటకు తీయాలని అర్చకులు విజ్ఞప్తి చేశారు.

నీటమునిగిన మట్టపల్లి దేవస్థానం

ABOUT THE AUTHOR

...view details