సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో... మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆలయ అధికారులకు సూచించారు. ఆలయంలో ఎస్పీ ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ - mahashivarathri celebrations arrangments
మేళ్లచెర్వు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు మహాశివరాత్రి వేడకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఏస్పీ భాస్కరన్ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
TAGGED:
suryapeta sp bhaskaran