తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల బందోబస్తు పటిష్ఠం: సూర్యాపేట ఎస్పీ - హుజూర్​నగర్​ ఉప ఎన్నిక

హుజూర్​నగర్​ ఉప ఎన్నిక కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్​ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలకు చోటుచ్చేది లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల బందోబస్తు పటిష్ఠం: సూర్యాపేట ఎస్పీ

By

Published : Oct 17, 2019, 5:44 AM IST


హుజూర్​ నగర్​ ఉప ఎన్నిక కోసం స్థానిక పోలీసులతోపాటు.. ఆరు కంపెనీల ప్రత్యేక బలగాలను మోహరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉండటం వల్ల.. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమితులై.. ఎలాంటి అలసత్వానికి తావిచ్చేది లేదంటున్న ఎస్పీ భాస్కరన్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

ఎన్నికల బందోబస్తు పటిష్ఠం: సూర్యాపేట ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details