తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ రహదారి దిగ్బంధం.. నిలిచిపోయిన వాహనాలు - bharat bandh news

భారత్‌ బంద్‌లో భాగంగా సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిని తెరాస కార్యకర్తలు, రైతులు దిగ్బంధించారు. దీంతో కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

suryapet national highway blocked due to bharat bandh
జాతీయ రహదారి దిగ్బంధం.. నిలిచిపోయిన వాహనాలు

By

Published : Dec 8, 2020, 1:50 PM IST

భారత్‌ బంద్‌కి మద్దతుగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిని తెరాస కార్యకర్తలు, రైతులు దిగ్బంధించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్లను అడ్డుగా నిలిపి నిరసన వ్యక్తం చేశారు.

ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు కావడంతో రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. దీంతో కిలోమీటర్ల మేర లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:రైతుల కష్టాన్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే కుట్ర: మంత్రి తలసాని

ABOUT THE AUTHOR

...view details