సూర్యాపేట జిల్లా హుజుర్నగర్లో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పర్యటించారు. ఆయా వార్డుల్లోని పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఆరు మొక్కలను నాటాలని సూచించారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని వివాదాస్పద స్థలాలను పరిశీలించారు.
నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి: కలెక్టర్ - సూర్యాపేట కలెక్టర్ పర్యటన
పట్టణ ప్రగతిలో భాగంగా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి హుజుర్నగర్లో పర్యటించారు. పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు.
![నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి: కలెక్టర్ suryapet collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6212843-861-6212843-1582722571027.jpg)
నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి: కలెక్టర్