తొగర్రాయిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు - suryapet_bathukamma celebrations
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయిలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.

తొగర్రాయిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయిలో కాకతీయుల కాలంనాటి భ్రమరాంబిక సమేత రామలింగేశ్వరస్వామి, రుక్మిణీ, సత్యభామ, గోదాదేవి సమేత సంతాన వేణిగోపాల స్వామి వారి దేవాలయంలో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ ఉత్సవాలను ఈతరం వారిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో జరిగే వేడుకలకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు.
తొగర్రాయిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు