సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పర్యటించారు. నగరంలోని మార్కెట్తోా వివిధ దుకాణాలను పర్యవేక్షించారు. చేపల మార్కెట్లో చేపలు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై విచారించి అధిక ధరలకు విక్రయిస్తోన్న ఇద్దరి వ్యాపారులకు అక్కడిక్కడే వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. వ్యాపారస్తులు అధిక ధరలకు విక్రయిస్తే జరిమానాతోపాటు, కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. దుకాణాల వద్ద కొనుగోలు చేస్తున్న ప్రజలు, దుకాణాదారులు సామాజిక దూరం పాటించాలని తెలిపారు.
'అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు' - Tg_nlg_91_29_jaremana_av_ts10135_SD
నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హుజూర్నగర్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హెచ్చరించారు. హుజూరాబాద్ చేపల మార్కెట్లో అధిక ధరలకు చేపలు విక్రయిస్తున్న వ్యాపారులకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు.
!['అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు' STRINGENT ACTION AGAINST VeHIGH PRICE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6582313-357-6582313-1585471732104.jpg)
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.