సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రధాన రహదారిపై కోదాడ డీఎస్పీ రఘు, ఎస్సై అనిల్ రెడ్డి పర్యవేక్షించారు. రోడ్లపై అనవసరంగా ఏవరైనా తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉదయం 11 లోపు దుకాణాలు మూసి వేయాలి - లాక్డౌన్
లాక్డౌన్ కొనసాగింపులో భాగంగా పోలీసులు వీధుల్లో తిరిగి పరిశీలిస్తున్నారు. హుజూర్నగర్ ప్రధాన రహదారిపై ఉదయం 11 గంటల్లోపు దుకాణాలు మూసి వేయాలని సూచించారు.
ఉదయం 11 లోపు దుకాణాలు మూసి వేయాలి
ఉదయం 11 గంటల్లోపు దుకాణాలు మూసేయాలని ఆదేశించారు. 11 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చూడండి :'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి'