తెలంగాణ

telangana

ETV Bharat / state

పాముల డాన్స్‌ చూద్దాం రారండోయ్‌! - telangana news

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రెండు పాములు సయ్యాటలాడుతూ కనువిందు చేశాయి. సుమారు గంట పాటు సర్పాలు మెలికలు తిరుగుతూ చేసిన నృత్యాలు.. చూపరులను ఆకట్టుకున్నాయి.

పాముల డాన్స్‌, సర్పాల నృత్యం
snake dance, suryapet news

By

Published : May 18, 2021, 1:03 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల పక్కన సోమవారం సాయంత్రం రెండు పాములు నృత్యాలు చేశాయి. గమనించిన స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

రహదారిపై వెళ్లేవారు ఆ దృశ్యాలను తీక్షణంగా చూశారు. కొంతమంది పాముల సయ్యాటను చరవాణిలో బంధించారు. సుమారు గంట పాటు సర్పాలు మెలికలు తిరుగుతూ సయ్యాటలాడాయి.

snake dance, suryapet news

ఇదీ చూడండి:ఒక్క రోజులోనే కరోనాతో 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details