తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజుర్​నగర్​లో సీతారామస్వామి శోభా యాత్ర - sitharama swamy shobha yathra in huzurnagar

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో సీతారామస్వామి శోభా యాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

sitharama swamy shobha yathra in huzurnagar
హుజుర్​నగర్​లో సీతారామస్వామి శోభ యాత్ర

By

Published : Jan 8, 2020, 5:26 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సీతారామస్వామి శోభా యాత్ర నిర్వహించారు. దేవస్థానం నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణ వీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.

హుజుర్​నగర్​లో సీతారామస్వామి శోభ యాత్ర

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details