తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్ ఎడమ కాలువ నుంచి ముక్త్యాల కాలువ​కు నీటి విడుదల - mukthyala canal

మునగాల వద్దనున్న సాగర్ ఎడమ కాలువ హెడ్​ రెగ్యులేటరీ నుంచి ముక్త్యాల కాలువకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విడుదల చేశారు.

సాగర్ ఎడమ కాలువ నుంచి ముక్త్యాల కాలువ​కు నీటి విడుదల

By

Published : Aug 14, 2019, 12:04 AM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం వద్ద గల సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి ముక్త్యాల బ్రాంచ్ కాలువకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్లు ఆయన వివరించారు. సకాలంలో వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులకు జలాశయాలు నిండటం వల్ల సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేసినట్లు తెలిపారు.

సాగర్ ఎడమ కాలువ నుంచి ముక్త్యాల కాలువ​కు నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details