సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని సాగర్ ఎడమకాల్వ పరిధిలోని ముత్యాల బ్రాంచ్ కెనాల్‌కు గండి పడింది. మండలంలోని వేపల సింగారం వద్ద సంఘటన జరిగింది.
సాగర్ కాల్వకు గండి.. నీట మునిగిన పంట పొలాలు - వేపల సింగారంలో నీట మునిగిన పంట పొలాలు
సాగర్ ఎడమకాల్వ పరిధిలోని ముత్యాల బ్రాంచ్ కాల్వకు గండి పడింది. దీంతో సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.
గండి పడిన సాగర్ బ్రాంచ్ కెనాల్
ఈ ఘటనతో దాదాపు 500 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. రైతుల విద్యుత్ మోటార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి.