సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో గోలి లక్ష్మారెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. తన భార్య సంధ్య ఓ మహిళా సంఘంలో లీడర్‌గా పనిచేస్తుంది. ఈ రోజు పొదుపు డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది.
పొదుపు డబ్బులను దోచుకెళ్లిన దొంగలు - suryapet district news today
దాచుకున్న పొదుపు డబ్బులను ఇద్దరు దుండగులు దోచుకెళ్లారు. ఓ ఇంట్లోకి చొరబడి మహిళను కొట్టి నగదుతో పరారయ్యారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
పొదుపు డబ్బులను దోచుకెళ్లిన దొంగలు
గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడి మహిళను కొట్టి నగదుతో పరారయ్యారని సమాచారం. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవరావు తెలిపారు.
ఇదీ చూడండి :స్టూడెంట్ నుంచి లంచం..అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్