తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీ ఢీకొని వ్యక్తి కాలు నుజ్జునుజ్జు - Road Accident in Suryapeta district

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో లారీ ఢీకొని ఉప్పలయ్య అనే వ్యక్తి కాలు నుజ్జునుజ్జు అయ్యింది.

Road Accident in Suryapeta district
లారీ ఢీకొని వ్యక్తి కాలు నుజ్జు నుజ్జు

By

Published : Dec 23, 2019, 11:44 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాలలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉప్పలయ్య అనే వ్యక్తి కుడి కాలు నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రగాయాలైన ఆ వ్యక్తిని స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని వ్యక్తి కాలు నుజ్జు నుజ్జు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details