తెలంగాణ

telangana

ETV Bharat / state

కూలీకి వెళ్లి వస్తుండగా లారీ ఢీకొట్టింది.. - CRIME NEWS IN TELANGANA

కూలీకి వెళ్లి ఆటోలో స్వగ్రామానికి తిరిగివస్తుండగా లారీ ఢీకొట్టింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ROAD ACCIDENT IN MELLACHERUVU

By

Published : Nov 21, 2019, 11:08 AM IST

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మాధవరం రోడ్డులో ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణించే వారంతా... రాఘవాపురానికి చెందిన కూలీలుగా గుర్తించారు. కూలీకి వెళ్లి స్వగ్రామానికి తిరిగివస్తుండగా... ప్రమాదం జరిగింది. క్షతగాత్రులందరినీ హుజూర్​నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

కూలీకి వెళ్లి వస్తుండగా లారీ ఢీకొట్టింది..

ABOUT THE AUTHOR

...view details