సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెంలోని పోరస్ ఫార్మా కంపెనీని విస్తరించడానికి... ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కలెక్టర్ అమయ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయాలు వెల్లడించారు.
ఫార్మా కంపెనీ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ - public opinion poll for poras company
సూర్యాపేట జిల్లా నల్లబండగూడెంలో... పర్యావరణ పరిరక్షణపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గ్రామ పరిధిలోని పోరస్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం లిఖితపూర్వక అభిప్రాయలు సేకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
![ఫార్మా కంపెనీ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ ఫార్మా కంపెనీ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5643902-thumbnail-3x2-poras.jpg)
ఫార్మా కంపెనీ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ
70 మంది నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలు సేకరించినట్లు కలెక్టర్ చెప్పారు. అభిప్రాయాలపై నివేదిక తయారు చేసి అధికారులకు పంపిస్తామని తెలిపారు.
ఫార్మా కంపెనీ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ
ఇవీ చూడండి: తెరాస ఎమ్మెల్యేలతో రేపు సీఎం కేసీఆర్ సమావేశం