తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలగిరిలో గుట్కా ప్యాకెట్ల పట్టివేత - police searches in thirumalagiri

గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

prohibited gutka packets caught in thirumalagiri shops
దుకాణాల్లో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభ్యం

By

Published : Jun 3, 2020, 12:08 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని శంకరయ్య, లింగాల సురేశ్​ అనే ఇద్దరు వ్యాపారుల దుకాణాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 36 వేల విలువైన బ్లూ బుల్ గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై డానియల్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి:సింగరేణిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details