తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు - MPTC

ప్రశాంతమైన వాతావరణంలో రెండో విడత స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎండాకాలం కావడం వల్ల ఉదయమే ఓటు వేయడం మంచిదని పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు.

పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

By

Published : May 10, 2019, 9:30 AM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఎండ రాకముందే ఓటేయాలని ఉదయం 8 గంటలలోపే దాదాపు 500 మంది దాకా లైన్​లో నిల్చున్నారు.

పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

ABOUT THE AUTHOR

...view details