మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు డా. గాదరి కిశోర్‌కుమార్ వాహనం ఆ వైపుగా రావడంతో పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్నీ తనిఖీ చేశారు. తనిఖీలకు పూర్తిగా సహకరించిన ఎమ్మెల్యే, సక్రమంగా విధులు నిర్వహించిన పోలీసులను అభినందించారు.
పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్నీ తనిఖీ చేశారు - lartest news on Police checked the vehicle of MLA Kishore Kumar
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భాగంగా ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్‌కుమార్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సక్రమంగా విధులు నిర్వర్తించిన పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు.

ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ వాహనం తనిఖీ చేసిన పోలీసులు
ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ వాహనం తనిఖీ చేసిన పోలీసులు