గుర్తుతెలియని వాహనం ఢీకొని.. వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - వ్యక్తి మృతి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు దుర్మరణం