హరియాణా రాష్ట్రం గోహనా గ్రామానికి చెందిన హవాసింగ్, శ్యాంలాల్, భగవాన్సింగ్లు ఉత్తరాఖండ్ నుంచి రామేశ్వరం వరకు పాదయాత్ర చేస్తున్నారు. విశ్వశాంతి, స్వచ్ఛ గంగానది కోసం ఏప్రిల్ 16న గంగోత్రిలో యాత్ర షురూ చేసి రామేశ్వరానికి బయల్దేరారు. ఇందులో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చేరుకున్నారు. ఇప్పటికే యాత్రను ఆరంభించి మూడు నెలలు అయ్యాయని మరో రెండు నెలల్లో రామేశ్వరం చేరుకుంటామని సాధువులు తెలిపారు.
విశ్వశాంతి కోసం రామేశ్వరానికి పాదయాత్ర - padayatra to rameswaram for worldpeace
విశ్వశాంతి, స్వచ్ఛ గంగానది కోసం హరియాణాకు చెందిన ముగ్గురు సాధువులు రామేశ్వరం వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకు చేరుకున్నారు.
విశ్వశాంతి కోసం రామేశ్వరానికి పాదయాత్ర