సిద్దిపేట జిల్లా కేంద్రంలో తాగిన మైకంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రాత్రి మద్యం సేవించి ఒకరికొకరు ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. గాయపడ్డ ఇద్దరూ పాత బస్టాండ్ సమీపంలో ఆశ్రయం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
తాగిన మైకంలో వ్యక్తిపై కత్తితో దాడి - One Person Attack Onther Person with Knife in Siddipeta district
సిద్దిపేట జిల్లా కేంద్రంలో తాగిన మైకంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
తాగిన మైకంలో వ్యక్తిపై కత్తితో దాడి