సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రామాలయం గుడి సమీపంలో అనారోగ్యంతో శుక్రవారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె చాలా కాలంగా దీర్ఘకాలిక వ్యాధితో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించి శుక్రవారం చనిపోయింది. ప్రస్తుతం హుజూర్ నగర్ పట్టణంలో కరోనా విలయతాండవం చేస్తున్నందున... ఆ మహిళ కూడా ఆ కారణంతోనే మృతి చెంది ఉండవచ్చని అనుకున్నారు బంధువులు, స్థానిక ప్రజలు.
కరోనాతోనే చనిపోయిందనుకొని.. అంత్యక్రియలకు రాని బంధువులు - no one cac attend one women funerals
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. కరోనా కారణంగానే ఆమె మృతి చెంది ఉండవచ్చని స్థానిక ప్రజలు, బంధువులు ఎవరూ ఆమె అంత్యక్రియలకు రాలేరు.
![కరోనాతోనే చనిపోయిందనుకొని.. అంత్యక్రియలకు రాని బంధువులు one woman died in huzurnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8244588-799-8244588-1596190776243.jpg)
కరోనాతోనే చనిపోయిందనుకొని.. అంత్యక్రియలకు రాని బంధువులు
మహిళ మృతి చెందినప్పటికీ... కుటుంబ సభ్యులు తప్ప అక్కడకు ఇంకెవరూ వచ్చే సాహసం చేయలేరు. విషయం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది ముందుకొచ్చారు. వారి సాయంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీ చూడం ఇవీ చూడండి:ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!