సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం గోపాలపురంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తన మేనమామ తిరపయ్య(75)ను రాయితో తల మీద కొట్టాడు రాజు. ఘటనలో తిరపయ్య తీవ్రంగా గాయపడగా... హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మేనమామను దారుణంగా చంపిన అల్లుడు - CRIME NEWS IN TELANGANA
చిన్నగా మొదలైన కుటుంబ కలహాలు రక్తం కళ్ల చూసేలా చేశాయి. వృద్ధుడైన మేనమామనే చంపేశాడో అల్లుడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గోపాలపురంలో చోటుచేసుకుంది.
Nephew murdered his uncle for Family quarrels in gopalapuram
పరిస్థితి విషమించటం వల్ల ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలోనే తిరపయ్య మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు.